ముగింపు దశకు షట్‌డౌన్.. ట్రంప్ వ్యాఖ్యలు
అమెరికాలో కొనసాగుతోన్న షట్‌డౌన్ ముగింపు దశకు చేరుకుంది. అయితే ఈ షట్‌డౌన్ ముగించడానికి ప్రవేశపెట్టిన తీర్మానానికి సెనేట్ ఆమోదం తెలుపగా.. ఆ బిల్‌ను ప్రతినిధుల సభకు పంపారు. తాజాగా ఈ పరిణామాలపై స్పందించిన అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలోనే తమ ప్రభుత్వ కార్యకలాపాలు సాధారణస్థితిలోకి వస్తాయని తెలిపారు.