విశాఖ ఎకనామిక్ రీజియన్‌పై సీఎం సమీక్ష
AP: విశాఖ ఎకనామిక్ రీజియన్‌పై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్‌ను రాష్ట్రానికి గ్రోత్ హబ్‌గా తీర్చిదిద్దే అంశంపై చర్చించారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు వివిధ జిల్లాలను విశాఖ ఎకనామిక్ రీజియన్‌గా అభివృద్ధి చేయడం, ఎకనామిక్ మాస్టార్ ప్లాన్ రూపకల్పనపై మాట్లాడారు.