ALERT: రేపు భారీ వర్షాలు

ALERT: రేపు భారీ వర్షాలు

AP: రాష్ట్రంలో రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ వెల్లడించింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.