నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

GNTR: గుంటూరులోని ఆటోనగర్ 33/11kv సబ్ స్టేషన్ పరిథిలోని గడ్డిపాడు ఫీడర్‌లో శనివారం మరమ్మతులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. గడ్డిపాడు, గాయత్రీనగర్, గణేశ్‌నగర్, ఏఎస్ కన్వెన్షన్ ఏరియాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ ఉండదన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.