ఆర్టీసీ డ్రైవర్లకు సెల్ ఫోన్‌పై నిషేధం

ఆర్టీసీ డ్రైవర్లకు సెల్ ఫోన్‌పై నిషేధం

NLG: ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు RTC కీలక నిర్ణయం తీసుకుంది. RTC డ్రైవర్లు ఫోన్ వాడకంపై నిషేధం విధించింది. దీనికి పైలెట్ ప్రాజెక్టుగా MLGడిపోను ఎంపిక చేశారు. రాష్ట్రంలో 11రీజియన్ల నుంచి ఒక్కోడిపోను ఎంపిక చేయగా NLG నుంచి MLG డిపోకు ఈ అవకాశం దక్కింది. నేటి నుంచి ఆ డిపో పరిధిలో డ్రైవర్లు డ్యూటీలో ఉండగా ఫోన్ వాడకంపై నిషేధం అమల్లోకి రానుంది.