VIDEO: 'ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతున్నాయి'

VIDEO: 'ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతున్నాయి'

SRCL: మిడ్ మానేరు డ్యాం రోడ్డు ఇరువైపులా ఉన్న పిచ్చి చెట్లను తొలగించాలని సీపీఎం మండల కన్వీనర్ గురజాల శ్రీధర్ అన్నారు. బోయినపల్లి మండలం కొదురుపాకలోని మిడ్ మానేరు వద్ద ఇవాళ ఆయన మాట్లాడారు. కొదురుపాక నుంచి మానుమాడ వెళ్లే మిడ్ మానేరు దారిలో పిచ్చి చెట్లు మొలిచాయన్నారు. ఇటునుంచి వెళ్లే ప్రయాణికులకు ఈ పిచ్చి చెట్ల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు.