వరుస ప్రమాదాలు.. అసలేం జరుగుతోంది?

వరుస ప్రమాదాలు.. అసలేం జరుగుతోంది?

TG: HYDలో వరుస ప్రమాదాలు నగర వాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇవాళ నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనం కూలి నలుగురు చనిపోగా.. ఇటీవల నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్, ఓ ఫర్నిచర్ షాపులో భారీ అగ్ని ప్రమాదాలు జరిగి.. ఐదుగురు చనిపోయారు. అంతకముందు సిగాచీ పరిశ్రమలో పేలుడు, దానికంటే ముందు చార్మినార్ వద్ద ఏసీ పేలి ఓ కుటుంబం మొత్తం చనిపోయిన విషయం తెలిసిందే.