సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ACB సోదాలు

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ACB సోదాలు

TG: రాష్ట్రంలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ACB సోదాలు నిర్వహించింది. 13 మంది సబ్‌రిజిస్ట్రార్ అధికారుల ఇళ్లల్లోనూ ACB అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో నగదు, బంగారం, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. లెక్కల్లో చూపని 2.51 లక్షల నగదు, అక్రమంగా ఉన్న 289 రిజిస్ట్రేషన్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.