GHMC విభాగాల్లో AI వాడకంపై కసరత్తు..!

HYD: గ్రేటర్ HYD నగరంలో GHMC వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారిత పైలెట్ ప్రాజెక్టు అమలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీని ద్వారా పౌర సరఫలాలను మెరుగుపరచడంతో పాటు, నిఘా నిర్వహణ రవాణా, ఆరోగ్య సంరక్షణ విభాగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఉపయోగించనున్నారు. గూగుల్‌తో ఒప్పందం చేసుకున్నట్లు నోటీస్ పంపారు.