'ప్రజా పోరాటాలకు పునరంకితం కావాలి'

'ప్రజా పోరాటాలకు పునరంకితం కావాలి'

SRPT: కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆదివారం భారీ ర్యాలీ, సభ నిర్వహించారు. ఐకేఎంఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వీ. కోటేశ్వరరావు మాట్లాడుతూ.. పీడిత ప్రజల పక్షాన ఎర్రజెండా అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక, రైతు లోకం ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.