IPLలో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలు

IPLలో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలు

➤ 6/12: 2019లో SRHపై అల్జారీ జోసెఫ్(MI)
➤ 6/14: 2008లో CSKపై సోహైల్ తన్వీర్(RR)
➤ 6/19: 2016లో SRHపై ఆడమ్ జంపా(RPS)
➤ 5/5: 2009లో RRపై అనిల్ కుంబ్లే(RCB)
➤ 5/5: 2023లో LSGపై ఆకాశ్ మధ్వాల్(MI)
➡︎ జంపా స్పెల్ మినహా మిగిలిన 4 సందర్భాల్లోనూ బౌలర్ జట్లే విజయం సాధించాయి.