పాక్‌పై దాడి.. ముందుగానే చెప్పిన ఆర్మీ!

పాక్‌పై దాడి.. ముందుగానే చెప్పిన ఆర్మీ!

పహల్గామ్ దాడికి నిరసనగా 'ఆపరేషన్ సింధూర్' పేరుతో భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. మెరుపుదాడులకు కొద్దిసేపటి ముందు భారత ఆర్మీ Xలో ఓ వీడియోను రిలీజ్ చేసింది. దానికి 'రెడీ టు స్ట్రైక్.. ట్రైన్డ్ టు విన్' అనే క్యాప్షన్ ఇచ్చింది. ఆ తర్వాత కాసేపటికే పాక్ ఉగ్రవాద శిబిరాలపై మిస్సైల్ దాడులు జరిగాయి. భారత్ యుద్ధానికి దిగనుందన్న విషయం ఈ వీడియో ద్వారా ముందే చెప్పినట్లు తెలుస్తోంది.