VIDEO: ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్

VIDEO: ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్

WGL: రెండో విడత గ్రామపంచాయతీ ప్రారంభం ఆదివారం నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రెండు మండలాల్లో మొత్తం 62 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో 68,732 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇదిలా ఉండగా, దుగ్గొండి మండలంలోని నారాయణ తండా గ్రామపంచాయతీ ఏకగ్రీవం ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు.