VIDEO: కారు బోల్తా.. తప్పిన ప్రమాదం..!
KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక రింగ్ రోడ్డు సమీపంలో సోమవారం కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. కారు స్పీడ్‌గా వచ్చి పెద్ద రాయి ఎక్కడంతో బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదం తీరు చూస్తే పెద్ద ఈప్రమాదం జరిగి ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ డ్రైవరు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. విషయాలు తెలియాల్సి ఉంది.