VIDEO: ఎంపల్లి నుంచి జీవితి వరకు భక్తుల పాదయాత్ర

VIDEO: ఎంపల్లి నుంచి జీవితి వరకు భక్తుల పాదయాత్ర

ADB: నార్నూర్ మండలంలోని ఏంపల్లి గ్రామానికి చెందిన భక్తులు సోమవారం మహారాష్ట్ర జీవితి తాలూకాలో ఉన్న పఠాన్ దేవస్థానానికి పోచమ్మ తల్లి పట్టేడా కార్యక్రమంలో భాగంగా పాదయాత్రగా బయలుదేరారు. ఈ పుణ్యయాత్రను గ్రామ సర్పంచ్ మాడవి పైకు ఆధ్వర్యంలో పూజారుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. భక్తులు సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.