VIDEO: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో నేటి ధరలు

VIDEO: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో నేటి ధరలు

KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 19,300, క్వింటా నాన్ ఏసీ మిర్చి ధర రూ. 19,350, అటు క్వింటా పత్తి ధర రూ. 7,350గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.200, నాన్ ఏసీ మిర్చి రూ.50, పెరగగా, పత్తి ధర మాత్రం స్థిరంగా ఉందని తెలిపారు.