ఇండ్ల కేటాయింపులో అర్హులకు అన్యాయం: సీపీఐ

ఇండ్ల కేటాయింపులో అర్హులకు అన్యాయం: సీపీఐ

WNP: పానగల్ మండలంలోని తెల్ల రాళ్లపల్లి గ్రామంలో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించకుండా అన్యాయం చేశారని సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు బాలస్వామి అన్నారు. ఇందులో భాగంగా గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మొదటి విడతలో 15 ఇండ్లు మంజూరు కాగా ఇల్లు లేని ఇండ్లు పడిపోయే స్థితిలో ఉన్న అర్హులైన పేదలకు ఎంపిక చేయలేదని అన్నారు. ఇట్టి సమస్యను పరిష్కరించాలన్నరు.