ఉమామహేశ్వర స్వామి దర్శించుకున్న ప్రభుత్వ విప్
NGKL: భువనగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సోమవారం అచ్చంపేట మండలంలోని రంగాపూర్ శ్రీ ఉమామహేశ్వర దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయనను ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పవన్, వినోద్, అర్చకులు, నాయకుడు రాజేశ్ పాల్గొన్నారు.