'విద్యార్థులకు బడి బస్సు ఏర్పాటు చేయాలి'

'విద్యార్థులకు బడి బస్సు ఏర్పాటు చేయాలి'

కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్‌కు బుధవారం PDSU సభ్యులు వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బడి బస్సులు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి కే.సతీష్ మాట్లాడుతూ.. విద్యార్థులు సరిపడా బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.