కొత్తపేటలో పట్టపగలే విద్యుత్ వెలుగులు.!

SKLM: పలాస మండలం కొత్తపేట గ్రామంలో పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిత్యం విద్యుత్ దీపాలు వెలుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఎంతో విలువైన విద్యుత్ వృధాగా పోతుందని వాపోతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు సత్వరమే స్పందించి, విద్యుత్ నియంత్రికలు భిగించి ఈ సమస్యను పరిష్కరిస్తారని స్థానిక గ్రామస్థులు కోరుతున్నారు.