అసెంబ్లీ పరిశీలకులుగా మంత్రాలయం నుంచి ఇద్దరికి అవకాశం

అసెంబ్లీ పరిశీలకులుగా మంత్రాలయం నుంచి ఇద్దరికి అవకాశం

KRNL: వైసీపీ అసెంబ్లీ పరిశీలకులుగా మంత్రాలయం నియోజకవర్గం నుంచి ఇద్దరికి అవకాశం లభించింది. పత్తికొండ అసెంబ్లీ పరిశీలకులుగా సీతారామిరెడ్డి, కోడుమూరు అసెంబ్లీ పరిశీలకులుగా పెద్దకడబూరు మండలం కంబదహాల్‌కు చెందిన పురుషోత్తం రెడ్డి నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం విడుదల చేసింది.