కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ రాంచంద్రాపూర్ లో కొడుకుపై తండ్రి కత్తితో దాడి
★ మానకొండూరులో అక్రమ ఇసుక రవాణా.. 5 ట్రాక్టర్ల సీజ్
★ నిజామాబాద్ గ్రామ శివారులో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగల దాడి
★ జగిత్యాలలో వరుసకు చెల్లితో కోరిక తీర్చాలని వేధింపులు.. యువతి సూసైడ్