మూసీ ప్రక్షాళన.. మీరేమంటారు..?

మూసీ ప్రక్షాళన.. మీరేమంటారు..?

HYD ఆత్మగౌరవానికి ప్రతీక మూసీ నది. మురికి కూపంగా మారిన నదిని పునరుజ్జీవింపజేయడం నగరం భవిష్యత్తుకు అత్యంత అవసరం. ఇది కేవలం పర్యాటక ప్రాజెక్టు మాత్రమే కాదు, ప్రజల ఆరోగ్యం, భూగర్భ జలాల పరిరక్షణకు మార్గం. అయితే నిరుపేదల పునరావాసం విషయంలో ప్రభుత్వం మానవీయంగా వ్యవహరించాలని నిపుణులు అంటూన్నారు. ఈ ప్రణాళికకు, ప్రజల సహకారం తోడైతేనే మూసీ మళ్లీ గలగల పారుతుంది. దీనిపై మీ కామెంట్ ఏంటి..?