లాడెన్ దాడిని ముందే ఊహించాను: ట్రంప్
ఇరాన్‌లోని 7 వేలకు పైగా లక్ష్యాలపై US దాడులు చేసిందని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ దాడుల్లో ఇరాన్ నౌకాదళం, వాయుసేన పూర్తిగా ధ్వంసమయ్యాయన్నారు. ఆ దేశం కోలుకోవడానికి మరో పదేళ్లు పడుతుందని పేర్కొన్నారు. యుద్ధం ముగించేందుకు ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోందని తెలిపారు. ఇదే క్రమంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై లాడెన్ దాడిని తాను ముందే ఊహించానని పేర్కొన్నారు.