పీఎం కిసాన్ నిధుల విడుదల వీక్షణ

పీఎం కిసాన్ నిధుల విడుదల వీక్షణ

KNR: భారత ప్రధాని నరేంద్ర మోదీ అస్సాంలోని గువాహటి నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 22వ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించగా, కేవీకే జమ్మికుంటలో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. సీనియర్ శాస్త్రవేత్త డా. ఎన్. వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా రైతులకు ఏడాదికి రూ.6,000 మూడు విడతల్లో అందుతుందని తెలిపారు.