ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జ్‌కి సన్మానం

RR: షాద్‌నగర్ ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి కోత్త రవికి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రావు నర్వ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జ్ ఎస్ స్వాతి రెడ్డి హాజరయ్యారు. జూనియర్ కోర్టు సివిల్ జడ్జి కొత్త రవికి కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామన్నారు.