VIDEO: భారీగా గంజాయి స్వాధీనం.. నలుగురు అరెస్ట్

VIDEO: భారీగా గంజాయి స్వాధీనం.. నలుగురు అరెస్ట్

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (S) శివారులో గంజాయిని విక్రయిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 5 కిలోల గంజాయి, కారు, మోటార్ సైకిల్, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతోనే వారు ఈ అక్రమ రవాణాకు పాల్పడినట్లు గుర్తించి, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ కె. నర్సింహ తెలిపారు.