యాదాద్రి శ్రీవారి నేటి ఆదాయ వివరాలు
BHNG: శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు గురువారం రూ.17,16,620 ఆదాయం సమకూరినట్లు ఆలయ EO భవాని శంకర్ వెల్లడించారు. అందులో భాగంగా ప్రసాద విక్రయాలతో రూ.5,71,300, VIP దర్శనాలతో రూ.1,65,000, కార్ పార్కింగ్తో రూ.2,54,000, బ్రేక్ దర్శనాలతో రూ.1,25,700, ప్రధాన బుకింగ్తో రూ.1,26,900, వ్రతాలు రూ.92,000 కళ్యాణకట్ట రూ.48,500, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చింది.