'హిందువులు అందరూ ఐక్యతతో ఉండాలి'
VZM: భక్తులలో భక్తి నిర్మాణంతో పాటు శక్తి నిర్మాణం సంకల్పంతో హిందువులు అందరూ ఇక్యతో ఉండాలని పూజ్యశ్రీ శ్రావణ చైతన్యానంద చిన్న స్వామీజీ అన్నారు. బుధవారం కొత్తవలస భారత్ డిఫెన్స్ అకాడమీలో శ్రీగురుదేవ చారిటబుల్ ట్రస్టు ఛైర్మన్ రాపర్తి జగదీష్ బాబు అధ్యక్షతన 100ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భయ్యా వాసు పాల్గొన్నారు.