కొల్లు రవీంద్రపై మండిపడ్డ పేర్ని నాని

కొల్లు రవీంద్రపై మండిపడ్డ పేర్ని నాని

NTR: పెడనలో ఆదివారం జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి కొల్లు రవీంద్రపై ఘాటు విమర్శలు చేశారు. 'ఉప్పల హారిక, రాము అన్నం తింటుంటే, నువ్వు లంకపల్లి క్వారీలో ఇసుక, బ్రాందీ షాపుల్లో డబ్బు, సారా, సముద్రపు మట్టి తింటున్నావ్' అంటూ ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు.