VIDEO: 'తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు కృషి'

VIDEO: 'తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు కృషి'

MHBD: తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. గురువారం తొర్రూరు మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆమె పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తామని, నూతనంగా బాధ్యతలు చేపట్టిన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.