ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
RR: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను మియాపూర్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మియాపూర్ న్యూ కాలనీలోని శివాలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి అనంతర భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శేరిలింగంపల్లి ఇంఛార్జ్ రవికుమార్ యాదవ్, OBC మోర్చా బోయిని మహేష్ యాదవ్, సీనియర్ నాయకుడు అట్టేపల్లి రామప్రభు, ఇతర నాయకులు పాల్గొన్నారు.