మోదీ మాటల్లో నమ్మకం లేదు: CPI నారాయణ

AP: ప్రధాని మోదీ మాటల్లో విశ్వసనీయత లేదని సీసీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రాజధాని పనులు ఆగినందుకు మోదీ బాధ్యత వహించాలి. మోదీ ప్రసంగంలో ప్రత్యేక హోదా ప్రస్తావనే రాలేదన్నారు. రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించింది. అప్పు ఇప్పించడం సరికాదని విమర్శించారు.