అనంత పాలదాణాను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

అనంత పాలదాణాను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

ATP: అనంత పాలదాణాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఓ.ఆనంద్ కోరారు. అనంతపురం కలెక్టరేట్‌లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో దీనిని ప్రారంభించి రైతులకు పంపిణీ చేశారు. బుక్కరాయసముద్రం, రాప్తాడు, ఆత్మకూరు వంటి పలు మండలాల్లోని పీఏసీఎస్ గోడౌన్లలో ఇవి అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్యాకెట్ ధర 1,125 రూపాయలుగా నిర్ణయించారు.