ఉపాధి పనుల మంజూరుకూ ఎలక్షన్ కోడ్ అడ్డు

ఉపాధి పనుల మంజూరుకూ  ఎలక్షన్ కోడ్ అడ్డు

CTR: గ్రామీణ ప్రాంతాలలో సంవత్సరానికి 100రోజులు పనులు కల్పించే ఉపాధి హామీ పనులకు కూడా ఎలక్షన్ కోడ్ అడ్డుగా మారింది. సిబ్బంది కొరత కారణంగా తగిన షెల్ఫ్ లేకపోవడం, కొత్త పనులు మంజూరు కాకపోవడంతో ప్రాజెక్టు డైరెక్టర్లు నిర్దేశించిన టార్గెట్లు క్షేత్ర స్థాయి సిబ్బంది చేయాలేకున్నారు. నరేగా చట్టం ప్రకారం ఉపాధి పనుల మంజురుకు ఎలక్షన్ కోడ్ అడ్డు కాబోదు.