VIDEO: పుంగనూరులో నెలకొన్న దీపావళి సందడి

VIDEO: పుంగనూరులో నెలకొన్న  దీపావళి సందడి

CTR: పుంగనూరులో దీపావళి సందడి నెలకొంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పట్టణంలో సోమవారం పండుగ సామాగ్రి కొనుగోలులో తీరిక లేకుండా గడిపారు. మంగళవారం అమావాస్య నోములు కావడంతో కేదార గౌరీ వ్రతానికి కావాల్సిన పువ్వులు, పండ్లు, నోము దారాలు, వెదురు చాటలు ఇలా వివిధ రకాల పూజకు అవసరమయ్యే సామాగ్రి కొనుగోలుతో తీరిక లేకుండా ఉన్నారు.