జీ.జీ.కళాశాలలో NCC శిక్షణ తరగతులు

జీ.జీ.కళాశాలలో NCC  శిక్షణ తరగతులు

NZB: జీ.జీ. కళాశాల NCC విద్యార్థులకు ఫిబ్రవరిలో జరగబోయే బీ సర్టిఫికేట్, సీ సర్టిఫికెట్ పరీక్షలకు క్యాడెట్లను సిద్ధంచేస్తూ, ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభించారు.12 తెలంగాణ NCC బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ప్రియాజిత్ సూర్, ఏవో విష్ణు పి.నాయర్ మార్గదర్శనంలో శిక్షణ కొనసాగుతుందని ఏ.ఎన్.వో. లెఫ్టినెంట్ డా.రామస్వామి తెలిపారు.