VIDEO: గ్యాస్ ధరలు తగ్గించాలని సీఐటీయూ నిరసన

VIDEO: గ్యాస్ ధరలు తగ్గించాలని సీఐటీయూ నిరసన

GNTR: గ్యాస్ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఫిరంగిపురంలో సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం. అప్పారావు మాట్లాడుతూ.. అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల ప్రభావంతో వంట గ్యాస్ ధరలను రూ.60, కమర్షియల్ గ్యాస్‌ను రూ.114 పెంచడం ప్రజలపై భారంగా మారిందన్నారు.