VIDEO: మందసలో జాతీయ జెండా రెపరెపలు

VIDEO: మందసలో జాతీయ జెండా రెపరెపలు

SKLM: 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం మందస మండలంలో ఘనంగా నిర్వహించారు. మందస తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ మిస్కా శ్రీకాంత్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ డొక్కరి దానయ్య, పోలీస్ స్టేషన్‌లో ఎస్సై కె. కృష్ణ ప్రసాద్‌లు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ.. స్వాతంత్ర దినోత్సవ ప్రాముఖ్యత గూర్చి వివరించారు.