VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

KMM: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సత్తుపల్లి మండలం కిష్టారం దగ్గర కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు కాగా, వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతులు సిద్దేశీజాయ్(18), సాదిక్(16), శశి(12)గా తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.