VIDEO: FLASH మాజీ MLA పెద్ది అరెస్ట్
WGL: ముత్తోజిపేటలో RTC డ్రైవర్ శంకర్ గౌడ్ మృతిపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్మికులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టగా, వారికి మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మృతదేహాన్ని బస్టాండ్‌కు తరలించేందుకు ప్రయత్నించిన సమయంలో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. దీంతో కార్మికులు, పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.