'మన్యం ఉత్పత్తులను ప్రోత్సహించాలి'
PPM: పార్వతీపురం మన్యం జిల్లాలో పండించే ఉత్పత్తులను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర అన్నారు. శనివారం పార్వతీరం ఐటీడీఏ పెట్రోల్ బంక్ వద్ద జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా మహిళా సమాఖ్య సంఘం ఏర్పాటు చేసిన కేఫ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మన్యం ఉత్పత్తులు నాణ్యమైనవన్నారు.