ఉమ్మడి చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➦ CTR: రాష్ట్రంలో ఒకేసారి ఐదుగురికి ఉరిశిక్ష విధించడం ఇదే మొదటిసారి
➦ కుప్పంలో కార్డియాక్ అరెస్ట్‌తో మెడికల్ విద్యార్థి మృతి
➦ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్ నారాయణన్
➦ ప్రతీ నెల ఉదయం 6.30కే పెన్షన్‌ల పంపిణీ ప్రారంభించాలి: కలెక్టర్ డా. వెంకటేశ్వర్లు