కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న.. చిట్యాల మాజీ ఎంపీపీ

కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న.. చిట్యాల మాజీ ఎంపీపీ

BHPL: చిట్యాల మాజీ ఎంపీటీసీ కట్కూరి పద్మ నరేందర్ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. BHPL జిల్లాలోని మంజూరునగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆమెకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరినట్లు పద్మ నరేందర్ తెలిపారు.