ఉత్సాహంగా హోలీ జరుపుకున్న పోలీసులు

ఉత్సాహంగా హోలీ జరుపుకున్న పోలీసులు

NZB: బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం అధికారులు, సిబ్బంది ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలు జరుపుకున్నారు. పండుగ పూట ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని నిరంతరం పహారా కాసే పోలీసులు, ఈ సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.