'విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా సిద్ధం కావాలి'

'విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా సిద్ధం కావాలి'

GNTR: తెనాలి అంగలకుదురులో జరిగిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ 3.0లో మంత్రి నాదెండ్ల మనోహర్, కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పాల్గొన్నారు. విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా సిద్ధం కావాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల అభివృద్ధి, మధ్యాహ్న భోజన పథకం అమలు, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుల పర్యవేక్షణ వంటి అంశాలను ఆయన వివరించారు.