యూరియా కోసం వ్యవసాయ అధికారి కాళ్లపై పడిన రైతు

యూరియా కోసం వ్యవసాయ అధికారి కాళ్లపై పడిన రైతు

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో యూరియా అందక పంటలు ఆగమవుతాయని ఆవేదనతో ఓ రైతు శనివారం రైతు వేదికలో వ్యవసాయ అధికారి కాళ్లపై పడాడు. యూరియా కోసం క్యూలైన్‌లో గంటల తరబడి వేచి వున్న యూరియా బస్తా దొరకక, ఇబ్బందులు పడుతున్నామని అధికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించాలని అన్నదాతలు విజ్ఞప్తి చేశారు.