'రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి'

రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌వో జీవన రాణి కోరారు. కొండవెలగాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ల్యాబ్‌ని తనిఖీ చేసి టెస్టులు సంఖ్య పెంచాలని సూచించారు. ఈ సందర్భంగా క్షయ రోగులకు ఫుడ్ బాస్కెట్‌ని అందజేశారు. మందులు జాగ్రత్తగా వాడాలని సూచించారు.