బలవన్మరణానికి పాల్పడిన ఓ వ్యక్తి

బలవన్మరణానికి పాల్పడిన ఓ వ్యక్తి

KMM: కూసుమంచి మండలం పాలేరు జలాశయం ఫాలింగ్ గేట్ల వద్ద ఇవాళ సూర్యాపేట జిల్లా కు చెందిన అబ్దుల్ పాషా అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వేప చెట్టుకు ఉరి బిగించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం చేపల పెట్టేందుకు వెళ్లిన మత్స్యకారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.