యూరియా పంపిణీ - నానో యూరియ పై అవగాహన

SDPT: బెజ్జంకి ప్రాథమిక సహకార సంఘం కేంద్రంలో ఈ రోజు యూరియా పంపిణీ ప్రక్రియను శుక్రవారం మండల వ్యవసాయ అధికారి సంతోష్ సందర్శించారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకొని రైతుల అవసరాల నిమిత్తం ప్రతి పాస్బుక్కు రెండు బస్తాల చొప్పున మాత్రమే యూరియాను అందజేస్తున్నట్టు అధికారులు తెలిపారు.